రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మాన్వాడ గ్రామంలో కామ్రేడ్ జోగినపల్లి ఆనందరావు స్తూపం ముందు శనివారం 1:50 PM కి జిల్లా CPM పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు,సందర్భంగా కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ,తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కామ్రేడ్ జోగినపల్లి ఆనందరావు,బద్దం ఎల్లారెడ్డి,చిట్యాల ఐలమ్మ,సింగిరెడ్డి భూపతిరెడ్డి,కర్రోల నరసయ్య ఇంకా ఎంతోమంది యోధులు వెట్టి చాకిరికి,దోపిడీకి,అంటరాని తనానికి,కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డ కమ్యూనిస్టు యోధులు,కానీ నేడు BJP RSS హిందు ముస్లిం పంచాయతీగా చిత్రీకరిస్తున్నారు అని అన్నారు,