బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక గాంధీ పై ఢిల్లీ బీజేపీ నేత చేసిన కామెంట్ లపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలోకి దూసుకెల్లేందుకు యత్నించారు కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు. వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం తో రాళ్లు, కోడిగుడ్లతో బీజేపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త గాయాలపాలయ్యరు