అనకాపల్లి జిల్లాలో ఒకేసారి ఇద్దరు రిమాండ్ ఖైదీలు సబ్ జైలు నుండి పరారయ్యారు, చోడవరం సబ్ జైల్లో రెండు వేరువేరు కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు ఖైదీలు శుక్రవారం చోడవరం సబ్ జైలు హెడ్ వార్డెన్ పై సుత్తితో దాడి చేసి పరారయ్యారు, పరారైన ఇద్దరు ఖైదీల కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు గాలిస్తున్నారు.