సిద్దిపేట రూరల్ మండలం బుస్తాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద చెత్త వేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల చెరువులు కలుషితం అవుతున్నాయని రైతులు ఆరోపించారు. తొగుట మండలం వరదరాజుపల్లి గోవర్ధనగిరి గ్రామాలలో చెరువులు, పంట పొలాలు డంపింగ్ యార్డ్ వ్యర్థలతో కలుషితమవుతున్నాయని ఆయా గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బైఠాయించి గోవర్ధనగిరి, వరదరాజు పల్లి గ్రామానికి చెందిన రైతులు నిరసన తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ బుస్సాపూర్ లో నిర్వహించడం వలన , చుట్టుపక్క గ్రామాల చెరువులు కలుషితమై చేపలు చనిపోవడం జరిగిందని, పశువులు కూడా నీరు తగాకుండా నీరు