రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండల కేంద్రంలో, మోడల్ స్కూల్ వెళ్లేందుకు 25 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు,అనంతరం స్థంభంపల్లి గ్రామంలో అంగన్వాడి భవనానికి శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటల 50 నిమిషాలకు శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు,అనంతరం మల్టీపర్పస్ వర్కర్లను ఘనంగా సన్మానించారు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి చేపడుతున్నామని గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో పదేళ్లలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని అన్నారు,