శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో నేరాల నిరోధన చర్యలలో భాగంగా హిందూపురం పట్టణంలో దుకాణాలు రాత్రి 10 గంటలకు మూసివేయాలని హిందూపురం డి.ఎస్.పి మహేష్ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సహకరించాలని హిందూపురంలో నేరాలను తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.