బెల్లంపల్లి పట్టణంలోని కాళోజి శాఖ గ్రంథాలయ ఆవరణలో వేపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు గ్రంథాలయ అధికారి గోపి వినతిపత్రం అందజేశారు పాఠకులు పోటీ పరీక్షల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఉదయం 8 నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్రంథాలయం పనిచేస్తుండగా రాత్రి సమయంలో ఏపుగా పెరిగిన విష జీవులు సంచరిస్తున్నాయని తెలిపారు