కరీంనగర్ జిల్లా,చొప్పదండి మండల కేంద్రంలో, సోమవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి భైఠాయించి నిరసన తెలిపారు మాల మహానాడు నాయకులు,99 జీవో ఎస్సీ వర్గీకరణ రోస్టర్ 22ను పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు, ఎలాంటి శాస్త్రీయమైన లెక్కలేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వర్గీకరణ చట్టం తీసుకు వచ్చిందని ఆరోపించారు ,ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ కి వినతి పత్రం అందజేశారు,