హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారి పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొరంపొస్తున్న వ్యక్తులను అదే గ్రామానికి చెందిన కొంతమంది మొరం పోయాలంటే తమకు డబ్బులు చెల్లించాల్సిందే అని అంటూ.. బెదిరింపులకు పాల్పడ్డారు. తమకు డబ్బులు ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొరం పోసినందుకు గ్రామానికి చెందిన వారు మొరం పోసిన భాస్కర్ అనే వ్యక్తి మరియు అతని కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో మొరం పోయాలంటే తమకు డబ్బులు చెల్లించాల్సిందేనని... లేకపోతే మొరం పోయినీయమని గ్రామంలోని కొందరు వ్యక్తులు వారిని భయభ్రాంతులకు గురిచేసి ఇష్ట రైతుల తిట్టారని ఆందోళన