మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఆటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు చెలరేగిన మంటలు కొత్తగూడ ఊళ్ళో కి ప్రవేశించాయి. ఆడవి కాలుకుంటూ నెమ్మదిగా రావడంతో కొత్తగూడ ఆటవీశాఖ కార్యాలయంలో వున్న చెత్తాచెదారం అంటూకూని పలు కేసులో ఉన్నటువంటి మూడు ద్విచక్ర వాహనాలు సైతం ఆగ్ని కి ఆహుతయ్యాయి..మంటలు ఎగిసిపడుతున్నాడంతో ఊళ్ళోకి వ్యాపించడంతో స్థానికుకులు, పారెస్ట్ ఆధికారలు వాటిని ఆర్పె ప్రయత్నం చేస్తున్నారు . ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో కొత్తగూడ ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఆటవీశాఖ కార్యాలయం లో వున్న వాహనాలతో పాటు పలు పర్నిచర్ పైపులు వైర్లు పూర్తిగా దగ్ధం