Download Now Banner

This browser does not support the video element.

ఫరూక్ నగర్: షాద్ నగర్ లో నిన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Farooqnagar, Rangareddy | Dec 7, 2024
నేను చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బందులు కలిగిస్తే నా మాటలు వెనక్కి తీబుకుంటానని తెలిపారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. తాను వెలమ సామాజిక వర్గం మొత్తాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తాను మాట్లాడిన మాటలను కట్పేస్ట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us