Download Now Banner

This browser does not support the video element.

కడ్తాల్: కడ్తాల్‌లోని విల్లాలో కలకలం రేపిన ఇద్దరు యువకుల హత్య, విచారణ చేపట్టిన పోలీసులు

Kadthal, Rangareddy | Jun 6, 2024
ఓ విల్లాలో ఇద్దరు యువకుల హత్య ఘటన కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఓ బీజేపీ నేత పుట్టినరోజు వేడుకలు జరిపిన విల్లాలోనే ఈ హత్య లు జగరడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
Read More News
T & CPrivacy PolicyContact Us