Download Now Banner

This browser does not support the video element.

గండిమైసమ్మ దుండిగల్: దుండిగల్‌లో మహిళ దారుణ హత్య‌, విచారణ చేపట్టిన పోలీసులు

Gandimaisamma Dundigal, Medchal Malkajgiri | Sep 24, 2024
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేటలోని ఓ అపార్ట్మెంట్లో శారద(50)అనే మహిళను హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లిన గుర్తు లేని వ్యక్తి. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయని .. విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Read More News
T & CPrivacy PolicyContact Us