అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో చీఫ్ విప్, విప్ ల కోసం, మీడియా కోసం పునర్ నిర్మించిన భవనాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.