Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: ముల్కనూరులో నాటు సారా తయారీకి వినియోగిస్తున్న 600kg బెల్లం, 50kgల పట్టిక,5 లీటర్ల నాటు సారాను పట్టుకున్న అధికారులు..

Mahabubabad, Mahabubabad | Sep 10, 2025
నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం, పట్టికను తరలిస్తున్న ఆటోను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి బగుధవారం సాయంత్రం 7:00 లకు తెలిపారు.. జిల్లాలోని ముల్కనూరు శివారులో నాటు సారా తయారీకి బెల్లం, పట్టిక రవాణా చేస్తున్న చిన్న కిష్టాపురం గ్రామానికి చెందిన భూక్య కుమార్ అదుపులోకి తీసుకున్నామన్నారు..ఒక ఆటో, 600 కిలోల బెల్లం, 50 కేజీల పట్టిక, 5 లీటర్ల నాటుసారాను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.. ప్రభుత్వం నిషేధించబడిన అక్రమ రవాణాను ఎవరు చేసిన ఉపేక్షించేది లేదని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us