Download Now Banner

This browser does not support the video element.

శంకర్‌పల్లి: మోకిలలో 50 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత, విచారణ చేపట్టిన అధికారులు

Shankarpalle, Rangareddy | Sep 10, 2024
మొకీల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ శాఖ జాయింట్ ఆపరేషన్ లో అక్రమ రేషన్ బియ్యం దాచి ఉంచిన స్థావరాన్ని గుర్తించారు . శంకర్ పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ శాఖ మరియు పౌరసరఫరాల శాఖ అధికారులు
Read More News
T & CPrivacy PolicyContact Us