Download Now Banner

This browser does not support the video element.

ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 8 గంటల లోపు అనకాపల్లి పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదు: డీఎస్పీ శ్రావణి

Anakapalle, Anakapalli | Aug 22, 2025
ఈనెల 24వ తేదీ నుండి ఉదయం 7 గంటల తర్వాత సాయంత్రం 8 గంటల లోపు అనకాపల్లి పట్టణంలోకి భారీ వాహనాలను అనుమతించమని అనకాపల్లి డిఎస్పి శ్రావణి తెలిపారు, అనకాపల్లిలో శుక్రవారం అనకాపల్లి పట్టణంలోని వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు, పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాపారస్తులందరూ సహకరించాలని ఆమె కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us