Download Now Banner

This browser does not support the video element.

అంబేద్క‌ర్ ఆశ‌య సాధ‌న చంద్ర‌బాబుతోనే సాధ్యం: గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్

Venkatagiri, Tirupati | Feb 1, 2024
అంబేద్క‌ర్ ఆశ‌య సాధ‌న చంద్ర‌బాబుతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అన్నారు. టీడీపీ నేత చింత‌ల అశోక్ కుమార్ చేప‌ట్టిన ఇచ్చాపురం టూ తిరుప‌తి పాద‌యాత్రలో భాగంగా గురువారం తిరుప‌తి జిల్లా గూడూరుకు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా సునీల్‌ కుమార్‌, స్థానిక టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆయనకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. పాత బ‌స్టాండ్ స‌మీపంలో ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us