వేంపాడు గ్రామంలో ఇంటి తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడిన కేసును నక్కపల్లి పోలీసులు చేదించారని నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు, శుక్రవారం నక్కపల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పి శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు, డిఎల్ పురం గ్రామానికి చెందిన నిందితుడని అరెస్టు చేసి, అతని మధ్య నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నమని తెలిపారు.