Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: పాల్వంచ బస్టాండ్ సమీపంలో బొలెరో వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి

Kothagudem, Bhadrari Kothagudem | Sep 3, 2025
ఆర్టీసీ బస్సు బొలెరో వాహనం ఢీకొన్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం రాత్రి 11:30 సమయంలో చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైలవరం నుండి జగదల్పూర్ కు కూరగాయల లోడుతో వెళ్తున్న బొలోరో వాహనం,మణుగూరు నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Read More News
T & CPrivacy PolicyContact Us