Download Now Banner

This browser does not support the video element.

లింగంపేట్: పోతాయిపల్లిలో పర్యటించి.. పంట పొలాలు, రహదారులు, గృహాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు

Lingampet, Kamareddy | Sep 9, 2025
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంగళవారం లింగంపేట్ మండలం పోతాయిపల్లి గ్రామాన్ని పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న టేకుల చెరువు, పంట పొలాలు, రహదారులు మరియు గ్రామంలోని దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న మరమ్మతుల పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఆస్తి నష్టం & పంట నష్టం పై నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి అందజేశాను. రైతులు మరియు ప్రజలకు సరైన నష్టపరిహారం అందేలా కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us