మహిళలను ఆర్థికంగా సాధికారతను సాధించేందుకు ప్రభుత్వ నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఒంగోలు నగరంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు హాజరైన మంత్రి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి మహిళలకు పొందుతున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు మరియు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పలు డిపార్ట్మెంట్ లకు సంబంధించిన కావాల్సిన పరిశీలించి ఆయన ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్రంలో మహిళల సాధికారిత స్వాలంబనను పెంపొందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తు