ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద శుక్రవారం టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిపై సంబరాలు నిర్వహించినట్లు ఎస్వీయూ టిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ వెంకటేష్ అన్నారు ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఇటీవల సీఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ఒకటి. మూడు ఆరు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు దీని ద్వారా పది లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.