తిరుమల శేషాచలం కొండల్లో అనేక రూపాలు మనకు దర్శనమిస్తుంటాయి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డు రెండో ఘాట్ రోడ్ లోని హరిని వద్ద కొండపై బుద్ధుడి రూపంలో బండరాయి కనిపిస్తుంది. బుద్ధుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్లు ఉన్న ఈ రాత్రి రూపాన్ని తిరుమల కొండకు వెళ్లే ప్రతి భక్తుడు ఆసక్తిగా తిలకిస్తుంటారు.