కాకినాడలో ఫర్ మీకో విజిలెన్స్ జాతీయ ఐదవ వార్షికోత్సవ అవగాహన ర్యాలీ
మందులు వాడిన తర్వాత కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఫార్మాకో విజిలెన్స్ 5వ జాతీయ వారోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకలాజీ విభాగాధిపతి డాక్టర్ పి. ఉషాకిరణ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆర్. శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఫార్మకలాజీ విభాగం నుండి మొదలైన ర్యాలీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా కొనసాగింది. మందులు వ్యాధులను తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే కొన్నిసార్లు వాటివల్ల తలనొప్పి, వ