Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

గన్నవరం: భార్య పుట్టింటి నుండి రావడం లేదని పి.గన్నవరం లో హైటెన్షన్ టవర్ ఎక్కిన భర్త, నచ్చజెప్పి కిందకు దించిన పోలీసులు

India | Sep 13, 2025
పి.గన్నవరం మండలం, జొన్నలంకకు చెందిన పెసింగి సాయిబాబు అనే వ్యక్తి శనివారం పి.గన్నవరం వద్ద ఉన్న హై-టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం కారణంగా సాయిబాబు భార్యను ఆమె బంధువులు పుట్టింటికి తీసుకెళ్లారని, ఆమెను తిరిగి పంపించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అతనికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు.