రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలి అధికారులకు జిల్లా కలెక్టర్ శ్యాన్మోహన్ ఆదేశాలు
పియం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన క్రింద రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ల మంజూరు, గ్రౌండింగ్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసి రాష్ట్రంలో కాకినాడ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి బ్యాంకర్లు, జిల్లా అధికారులను కోరారు. శుక్రవారం మద్యాహ్నం బ్యాంకర్లు, జిల్లా అధికారులతో జిల్లా సంప్రతింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా సమిటీ సమావేశాలు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధ్యక్షతన కలెక్టరేట్ కోర్టు హాలులో జరిగింది. సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ మాసాంతానికి జిల్లాలో వివిధ రంగాలకు, ప్రభుత్వ ప్రాధాన్య పధకాలకు ర