భక్తి లేకపోతే తిరుమల రాకండి అని జనసేన నేత కిరణ్ రాయలన్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు యాంకర్లు నిర్మాతలు తమ సినిమా సక్సెస్ అవ్వాలని స్వామివారిని పూజించి వెళ్తారు ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఆ దేవున్ని హేళనగా మాట్లాడుతున్నారని ఇది కరెక్ట్ కాదని అన్నారు.తిరుమల పిక్నిక్ స్థలం కాదు ఇలాంటి వారికి శ్రీవారి దర్శనం చేసుకునే అర్హత కూడా లేదు అని అన్నారు.