ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ సినీ నటులు శ్రీకాంత్ అశోక్ కుమార్ తదితరులు శుక్రవారం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వీరికి ముందుగా వైకుంఠం వద్ద టీటీడీ అధికారుల స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలతో సత్కరించారు.