వట్పల్లి: జ్యోతిష్యంలో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న జ్యోతిష్యుడు శివప్రసాద్
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మేడికుంద గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే జ్యోతిష్యుడు అవార్డుల మోత మోగిస్తున్నాడు. ఇతనికి వైదికంలో వైదిక పురోహిత అవార్డు, జ్యోతిష్యంలో జ్యోతిష్య భాస్కర, నంది అవార్డులు గెలుచుకున్నాడు. అంతేకాకుండా తాజాగా ఇంటర్నేషనల్ వరల్డ్ యూత్ ఐకాన్ 2024 అవార్డును గెలుచుకున్న జ్యోతిష్య పండితుడు శివప్రసాద్ పై స్పెషల్ స్టోరీ.