రాయదుర్గం: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా విద్యుత్ స్తంభాన్ని డీకొన్న ఐచర్, తృటితో తప్పిన ప్రమాదం
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూ. కళాశాల గేటు ముందు ముందు కణేకల్ రోడ్లు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఐచర్ వాహనం ఢీకొనింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. గురువారం ఉదయం కణేకల్ కు చెందిన ఐచర్ రివర్స్ చేసే క్రమంలో వెనుక ఉన్న ఫోల్ ను డీకొనడంతో ఫోల్ వరిగిపోయింది. కేబుల్ వైర్లు, జంక్షన్ బాక్స్ పగిలింది. అయితే ఆ సమయంలో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు.