నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 గురువారం రాత్రి ప్రీమియర్ షో ప్రదర్శించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సనాతన ధర్మంపై సినిమా తెరకెక్కిందని తెలిపారు బాలయ్య అఖండ 2 మరో బ్లాక్ బస్టర్ హిస్టరీగా మిగిలిపోతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు