అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం తొమ్మిది మంది ప్రాణం తీసింది చిత్తూరు బస్సు ప్రమాద ఘటనలో ట్రావెల్స్ యజమాని 1993 నుంచి ఈ రంగంలో ఉన్నారు పన్నీరు సెల్వం వజ్రమని అనే ఏజెంట్ ద్వారా యాత్రలు చేపడుతుంటాడు 22 ఏళ్లలో ఎప్పుడు వజ్రమని రాత్రి ప్రయాణం చేయలేదట టూర్ ఆలస్యం కావడంతో మొదటిసారి రాత్రి ప్రయాణం చేశారంట భద్రాచలం యాత్ర సైతం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమే పొగ మంచు అతివేగం సైతం ఎనిమిది కుటుంబాల్లో విషాదం నింపింది.