తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద మలయాళ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వ్యాసాశ్రమ పూర్వ విద్యార్థులందరూ కలిసి విగ్రహ ఏర్పాటుకు ముందుకు వచ్చారు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మండపం నిర్మించారు ఆదివారం మలయాళ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు పూర్వ విద్యార్థుల కృషిని పలువురుకొని ఆడారు తిరుపతి ఎంపీ గురుమూర్తి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు