ప్రకాశం జిల్లా ఒంగోలు కార్మిక నగర్ లో 70 కుటుంబాల పేద ప్రజలు నివాసాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని అయితే కొందరు ప్రైవేటు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో జెసిబి లతో వచ్చి వారి నివాస గృహాలను కూల్చివేశారని ఆ పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ ఒంగోలు వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు మరియు సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త మీరు కూడా నాగర్జునలు శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబును కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు కలెక్టర్ తో మాట్లాడుతూ ఎంతోకాలంగా పేద ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారని అది ఏ నా భూమి అని ఆ భూమి రికార్డులను పరిశీలించి పేదలకు న్యాయం చేయాలన్నారు