పెందుర్తి: పెందుర్తిలో ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా
పెందుర్తిలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా బిజెపి పెందుర్తి సమన్వయకర్త గొర్ల రామానాయుడు చిక్కాల సతీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్లు పంపిణీ చేశారు. నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛభారత్ నిర్వహించి చెత్త ఎత్తివేశారు.