పెందుర్తి నుండి విశాఖ నగరంలోకి ఆర్టీసీ బస్సులో వెళ్తున్న మహిళ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. ఈమె వయసు సుమారుగా 72 సంవత్సరంలో మంగళవారం చోడవరం నుండి విశాఖ నగరంలో వెళ్తున్న 300 C బస్సులో పెందుర్తిలో మహిళ బస్సు ఎక్కింది వేపగుంట జంక్షన్ వచ్చే సరికి మహిళ ఒకసారిగా కుప్పకూలిపోయి మృతి చెందింది. తక్షణమే డ్రైవర్ కండక్టర్ స్పందించి పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీ హెచ్ కి తరలించారు పెందుర్తి పోలీసులు.