సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడలో సచివాలయ ఉద్యోగులు నిరసన
తమ సంస్థలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ నగరంలోని సచివాలయ ఉద్యోగులుద్ది గారు మంగళవారం సాయంత్రం కాకినాడ నగరంలోని స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద సచివాలయం ధరించి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపుమేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు వివరించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.