నంద్యాల జిల్లా సంజామల మండలంలోని ఎగ్గొని, చిన్న కొత్తపేట గ్రామాల సమీపంలో కారు పంట పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన శనివారం సంజామల మండలంలో చోటుచేసుకుంది, అయితే కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది, జలదుర్గం మండలం రామకృష్ణాపురం వేములపాడు గ్రామాలకు చెందిన వీరు పని నిమిత్తం సంజామల మండలం లింగం దీన్నే గ్రామానికి వచ్చి తిరిగి వెళుతుండగా బైక్ తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు