కార్పొరేషన్ ఆదాయం పెంపుకు ప్రత్యేక చర్యలు వహించాలి పౌర సంఘం అధ్యక్షులు డుసర్లపూడి రమణ రాజు
కాకినాడ నగర పాలక సంస్థ ఆదాయం పెంపు చేసేందుకు ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ సమీక్షలు నిర్వహించాలని పౌర సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు కోరారు. ఇండ్ల పన్నుల విధింపులో అనేక అవతవకలున్నాయన్నారు. ప్రతి సచివాలయం పరిథి లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల న్నారు. నగర వ్యాప్తంగా ప్రతి అర్ధ సంవత్సరానికి రు.5 కోట్ల ఆదాయం కోల్పోతున్నదన్నా రు. కార్పోరేషన్ దుకాణాలు50 శాతం బినామీ గుప్పెట్లో ఉండడం వలన భారీఆదాయం కోల్పోతున్నదన్నారు. మార్కెట్ ఆశీల రాబడి నత్తనడకన పెరగడం లేదన్నారు. ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఆదాయం ప్రయివేటు దందా లో చెలామణి కావడం వలన ఏటా రు.5 కో