పరకామణి కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులెవరో నెగ్గు తేల్చాలని సిఐడి ని కోరినట్లు టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు ఆయన స్టేట్మెంట్ను సిఐడి రికార్డు చేసింది కల్తీ నెయ్యి పరకామణి అంశాలను రాజకీయ వివాదాలుగా మార్చారు తప్పు ఎవరు చేసిన తప్పే దోషులకు శిక్ష పడాలి. మా హయాంలో జరిగింది కాబట్టి విచారణకు పిలిచినట్లు అధికారులు చెప్పారు దీనిని రాజకీయం చేయద్దు అని మీడియాతో వ్యాఖ్యానించారు.