పెందుర్తి మండలం పోర్లపాలెం గ్రామంలో పెందుర్తి నుండి గోపాలపట్నం నార్త్ సింహాచలం వరకు నిర్మించే రైల్వే బ్రిడ్జి పనుల్లో పొల్లుపాలెం గ్రామంలో సుమారుగా 70 మంది రైతులు 10 ఎకరాలు భూమిని రైల్వే కి ఇచ్చారు అయితే గత ఆరు నెలల నుండి కూడా నష్టపరిహారం ఇస్తానని చెప్పి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఇంతవరకు ఇవ్వలేదు గతంలోనే గ్రామ సభకు నిర్వహించారు ఆర్డిఓ అయితే ఈరోజు గ్రామంలో రైతులందరూ కలిసి గ్రామంలో నిరసన తెలియజేస్తుండగా రాపర్తి చంద్రరావు అనే రైతు ఆందోళన చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు ఇతను సుమారుగా 10 సెంట్లు భూమినికోల్పోయాడుఇదేగ్రామంలోఅద్దె ఇంట్లోనేనివసిస్తున్నాడుఇతనికిఇద్దరుఆడపిల్లలు.