జిల్లాలో నాలుగు ఆయుర్వేదిక్ ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు జిల్లా ఆయుష్ శాఖ వైద్యులు డాక్టర్ సహజద్ అలీ
ఆయుర్వేదం యొక్క ప్రేమకథ జీవనశైలి మార్పులు ఆరోగ్యానికి ఆయుర్వేద మన్నించే మార్గదర్శకలను జిల్లా ఆయుషేక వైద్యులు డాక్టర్ సహజద్ అలీ వివరించారు మంగళవారం భగవాన్ శ్రీ ధనవంత్రి జయంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ జ్యోతి యునాని మెడికల్ ఆఫీసర్ కే శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.