నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలంబలిజపేటలోని సాయిబాబా నగర్లో శనివారం తీవ్ర ఆందోళన కలిగించిన ఘటన చోటుచేసుకుంది.గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బెగ్గర్స్లా నటిస్తూ ఓ ఇంటి వద్దకు వచ్చి “అన్నం పెట్టరేమ్మా” అని అడిగారు. వారిపై నమ్మకంతో ఇంటి యజమాని అన్నం తీసుకు రావడానికి లోపలికి వెళ్లిన సమయంలో, ఇంటి వద్ద ఉన్న చిన్న పాపను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు వ్యక్తులు పాప మెడపై కత్తి పెట్టి తల్లిని బెదిరించారు. తల్లి భయపడకుండా గట్టిగా ప్రతిఘటించి, పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. అప్పటికే పరిస్థితి చేజారుతుందనే భయంతో ఆ ఇద