Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

తిరుపతి: టీటీడీకి భారీ విరాళం 9 కోట్లు అందించిన దాత

India | Nov 26, 2025
తిరుమల పిఎసి 1 2 మరియు మూడు భవనాల ఆధునికరణలకు దాట మంతెన రామలింగ రాజు 9 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు కుమార్తె నేత్ర అల్లుడు వంశీ పేర్లతో ఈ విరాళం అందించారు 2012లో కూడా 16 కోట్లు విరాళం ఇచ్చిన రామలింగరాజును విఆర్ నాయుడు వెంకయ్య చౌదరి ఎంపీ అప్పలనాయుడు అభినందించారు సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గేయంతో విరాళాలు అందించిన దాతను టీటీడీ అధికారులు ప్రశంసించారు.
తిరుపతి: టీటీడీకి భారీ విరాళం 9 కోట్లు అందించిన దాత - India News