ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు వచ్చిన అర్జులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కమిషనర్ సుధాకర్ ఆదేశాలు
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు అదనపు కమిషనర్ సుధాకర్ ఆదేశాలు కాకినాడ: ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం కల్పించాల్సిందిగా కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కే.టి. సుధాకర్ అధికారులు ఆదేశించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అదనపు కమిషనర్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.