ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చిత్తూరు కలెక్టరేట్ర సహకార సంఘ కార్యాలయం ఎదుట యూనియన్ నేతలు నిరసన చేపట్టారు జీవో 36 నమలు చేయాలని ప్రస్తుత సీఎం చంద్రబాబు గత పాలనలో ఆదేశించిన నేటి వరకు అది అమలు కాలేదని వాపోయారు భద్రత లేని సహకార సంఘం ఉద్యోగంలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.