రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతారని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ మార్చి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోష్యం చెప్పారు మెడికల్ కాలేజీలను మంజూరు చేసి వాటిని పూర్తి చేయాలనుకోవడం ఓ చరిత్ర అయితే ప్రస్తుత ప్రభుత్వం దానిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని ఆరోపించారు దీనిని అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనడం మరోచరిత్ర అన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు వైసిపి ఇన్చార్జి విజయానంద రెడ్డి తదితర వైసిపి నాయకులు పాల్గొన్నారు.