నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డెమాను గ్రామంలో ఆల్కేమ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వలి టొబాకో ట్రేడర్స్ అధినేతలు అబ్దుల్ సలాం,వలి భాష ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ వైద్య శిబిరానికి కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్ఫూర్తి రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి రోగులకు చికిత్సలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.శిభిరానికి 173 మంది హాజరయ్యారు.బీపీ, షుగర్ తదితర పరీక్షల నిర్వహించారు.ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్లు ప్రజలకు వివరించారు అంతేకాకుండ