తొలి పండుగగా భావించే తొలి ఏకాదశి సందర్భంగా మిష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని కాకినాడ సిటి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఆకాంక్షించారు. కాకినాడ సాంబమూర్తినగర్లో వైభవనగర్ గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామి వారిని ఉదయం నుండి ప్రత్యేక హారతులు, సహస్ర పుష్పార్చన, అభిషేకాలను నిర్వహించారు. స్వామివారిని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, మహాలక్ష్మీ దంపతలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ తొలి ఏకాదశి విశిష్టతలను వివరించారు. ఈ కార్యక్రమంలో రై